Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

షికారీల స్థితిగతులు మార్చేందుకు చర్యలు

: జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : వెనుకబడిన షికారీల స్థితిగతులు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని టీవీ టవర్ వద్దనున్న షికారీల స్థితిగతులను పరిశీలించి, వారి వివరాలను జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ షికారీల స్థితిగతులను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. షికారీల వివరాలు పరిశీలన చేసి లబ్ధిదారుల డేటా ప్రకారం వారికి ఉప్పరపల్లి వద్ద సొంత ఇంటి పట్టాలను అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా షికారీల ఇళ్లను పరిశీలించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వారి జీవన శైలి, తదితర వివరాలని జెసి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లు బాలకిషన్, విజయలక్ష్మి, సిఐ విశ్వనాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img