Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మొక్కలు నాటిన సత్యసాయి సేవా సమితి సభ్యులు

విశాలాంధ్ర- ఉరవకొండ : భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని చిన్న ముష్టురు గ్రామం వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో సమితి సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. వేప, కానుగ, ఉసిరి, తదితర 10 రకాలైన 100 మొక్కలను నాటినట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామచంద్రమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి 100వ దినోత్సవం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా తమ సంస్థల ఆధ్వర్యంలో ఃఃప్రేమ తరుఁ కార్యక్రమం ద్వారా 10 లక్షల మొక్కలు విస్తృతంగా నాటి సంరక్షణ చేపట్టాలని నిర్ణయించడం అయినదని తెలిపారు.అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సమితుల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి సంస్థల ఆధ్యాత్మిక విభాగం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శైలజ మూర్తి, బాల వికాస్ మహిళా విభాగం జిల్లా కోఆర్డినేటర్ గీతా సుకుమార్, సేవాదళ్ విభాగం జిల్లా కోఆర్డినేటర్ అనురాధ, భజన్స్ విభాగం బాధ్యులు సాయి చరణ్, సమితి ఉరవకొండ కన్వీనర్ రామాంజనేయులు, పొట్టిపాడు కన్వీనర్ నరసింహారెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రశస్త కుమారి, సమితి సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి, పెన్నోబులేసు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img