Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే సతీమణి విరాళం..

విశాలాంధ్ర- ధర్మవరం : మండల పరిధిలోని ఓబుల నాయన పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబోయే శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయ నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే సతీమణి సుప్రియ చేతులమీదుగా 50వేల రూపాయల నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు సుప్రియ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సుప్రియ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి దైవానుగ్రహం కొరకు అనుకూలమైన సమయంలో భగవంతుని ప్రార్ధన చేయాలని తెలిపారు. దైవాశీస్సులు లేనిదే ఏ పని కూడా విజయవంతం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img