Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వివాహ సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేసిన నామాల శ్రీనివాసులు

విశాలాంధ్ర-ధర్మవరం : మండల పరిధిలోని నామాల గ్రామంలో బి శ్రీనివాసులు, బెంగళూరు అరుణ్ కుమార్ నామాల శ్రీనివాసులు నుండి రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కొత్త దంపతులకు వివాహ వస్త్రాలతో పాటు ఉచితంగా తాళిబొట్టు, కాళీ మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ హిందూ ధర్మం ప్రకారం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఒక్క కట్టుబాట్లు ఆచారాలు ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో ఆదర్శము కనుకనే వాటిని రాబోయే తరాలకు వాటి విలువను తెలపాలన్నదే మా ముఖ్యము అని వారు తెలిపారు ఈ సందర్భంగా నూతన దంపతులతో పాటు ఆ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img