Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణ దాడి ఘటనలో ఒకరి అరెస్టు

ఇతనిపై హత్యాయత్నం కేసు నమోదు
— జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడి ఘటనలో కూడేరు మండలం మరుట్ల-2 కాలనీకి చెందిన మిద్దె ఎర్రిస్వామిని మంగళ వారం అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. ఇతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. శ్రీకృష్ణపై జరిగిన దాడి ఘటనలో ఇదివరకే కేసు నమోదు చేశామన్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, దాడి చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. ఈ దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని… ఇప్పటికే ఆరుగుర్ని గుర్తించామని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. దాడికి పాల్పడిన వారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం అరెస్టు చేసిన మిద్దె ఎర్రిస్వామిని బుధవారం కోర్టు ముందు హాజరు పరుస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img