Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. యువర్ ఫౌండేషన్

విశాలాంధ్ర- ధర్మవరం : పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు. వైకే. శ్రీనివాసులు, కార్యదర్శి సున్కు సుకుమార్, కోశాధికారి రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్వాతి క్లినిక్ లో ఆగస్టు 6వ తేదీన యువర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో నిర్వహించబడు ఉచిత కంటి వైద్య శిబిరం యొక్క కరపత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చక్ర హాస్పిటల్, కర్నూలు వారిచే యువర్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఆగస్టు ఆరవ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు వరకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల యందు ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ వైద్య శిబిరమునకు దాతలుగా జయంతి గీతా వాణి, జయంతి వినోద్ కుమార్ అండ్ సన్స్ వారు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కార్డ్, ఆధార్ కార్డ్ వెంట తీసుకొని రావాలని తెలిపారు. తొలుత శిబిరమునకు వచ్చిన వారి కళ్ళను కంటి డాక్టర్ల చే వైద్య చికిత్సలు అందించిన తర్వాత ఎంపికైన వారిని క్యాంపు రోజే హాస్పిటల్కు తీసుకొని వెళ్లడం జరుగుతుందన్నారు. కంటి శుక్లమ్ములు గలవారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అర్హులైన వారికి కూడా ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు. తదుపరి రోగులకు కంటి ఆరోగ్యం పట్ల తగిన ఆరోగ్య సూత్రాలు కూడా వివరించడం జరుగుతుందన్నారు. కావున పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్ రమేష్ బాబు, ఆర్యవైశ్య దేవాలయ కమిటీ చైర్మన్ టిఎస్. కన్నయ్య, డాక్టర్ సుబ్బారావు, పోలా ప్రభాకర్, బండ్లపల్లి రంగనాథం, చాంద్ బాషా,వాసుదేవుడు, బండి నాగేంద్ర, ఓ వి. ప్రసాద్, షీలా నాగేంద్ర, ఆర్. కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img