Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మిట్స్ అధ్యాపకునికి పీహెచ్డీ ప్రధానం

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ : మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సెరిన్ వి సింప్సన్ కు తమిళనాడు లోని సత్యభామ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టాను పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఁ బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ ట్రస్ట్ మేనేజ్మెంట్ సిస్టం ఫర్ ఐఓటీ ఎడ్జ్ నెట్వర్క్స్ఁ పై చేసిన పరిశోధనలకుగాను డాక్టరేట్ ను ప్రదానం చేసినట్లుగా తెలిపారు. సెరిన్ వి సింప్సన్ ని కళాశాల కరెస్పాండంట్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి అధ్యాపకులు , విద్యార్థులు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img