Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

శారీరిక ధృడతమే పెరేడ్ డ్రిల్

వన్టౌన్ సిఐ. సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర – ధర్మవరం:: పోలీస్ శాఖలో పెరేడ్ డ్రిల్ అనేది శారీరక దృఢత్వం కొరకు నిర్వహించడం జరుగుతుందని వన్టౌన్ సీఐ. సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో వన్ టౌన్ సిబ్బందిచే పెరేడ్ డ్రిల్ ను పోలీస్ శిక్షణ కార్యక్రమ పద్ధతిలో నిర్వహించడం జరిగిందన్నారు. డీఐజీ, ఎస్పీ ,డిఎస్పి ఆదేశాల మేరకు ఇకనుంచి ప్రతి శుక్రవారం నిర్వహిస్తామని తెలిపారు. ఈ పెరేడ్ డ్రిల్ వల్ల పోలీసులు క్రమశిక్షణ తో ఉంటూ, మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉంటారని తెలిపారు. అంతేకాకుండా అనారోగ్యం పాలు కాకుండా ఈ డ్రిల్లు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లు, వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img