Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మొక్కలను నాటుతూ వాటిని సంరక్షించాలి

తాసిల్దార్ యుగేశ్వరి దేవి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని తహసిల్దార్ యుగేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాసిల్దార్ కార్యాలయ ఆవరణములో తాసిల్దార్ తో పాటు సిబ్బంది కూడా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా యుగేశ్వరి దేవి మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని, వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనం పెంపుదలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. విస్తృతంగా మొక్కలను విరివిరిగా నాటాల్సిన అవసరం అందరి మీద ఉందని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని తెలిపారు. ఇందుకోసం సమీపంలోని నర్సరీలో నుండి కావలసిన మొక్కలను తెచ్చుకొని సిద్ధంగా ఉండాలని తెలిపారు. మొక్కలు నాటిన తర్వాత వాటికి ప్రతిరోజు నీరును పోస్తూ, సంరక్షించాల్సిన బాధ్యత కూడా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ మొక్కల పెంపక కార్యక్రమాన్ని స్వీకరించి, విజయవంతం చేయుటలో సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ఈశ్వరయ్య, వీఆర్వో నజీర్, వెంకటరామిరెడ్డి తోపాటు వీఆర్ఏలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img