Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రాష్ట్ర వాల్మీకి/ బోయ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పొగాకు రామచంద్ర

విశాలాంధ్ర – పెనుకొండ : విజయవాడ బిసి భవన్ లో బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర వాల్మీకి/ బోయ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పెనుకొండ నియోజకవర్గానికి చెందిన వైసిపి నేత పొగాకు రామచంద్ర ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. బీసీ కార్పొరేషన్ ఎండి చంద్రశేఖర్ రాజు రాష్ట్ర వాల్మీకి/ బోయ కార్పొరేషన్ చైర్మన్ గా పొగాకు రామచంద్ర చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, వాల్మీకి సంఘం నేతలు పొగాకు రామచంద్రకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వాల్మీకి/ బోయ కార్పొరేషన్ చైర్మన్ గా పొగాకు రామచంద్ర రెండేళ్ల పాటు కొనసాగుతారు. కార్యక్రమంలో 56 బిసి కులాల కార్పొరేషన్ కోఆర్డినేటర్ ప్రవీణ్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లు, కృష్ణ, గుంటూరు జిల్లాల వాల్మీకి నేతలు, పెనుకొండ నియోజకవర్గానికి చెందిన వైసిపి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img