విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బీకే పార్థసారథి ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి సీమను అభివృద్ధి బాట పట్టించేందుకు హామీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రణాళిక ప్రకారం ఏం చేస్తామో చెప్తూ యువగలం పాదయాత్రలో భాగంగా యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఇచ్చిన మిషన్ రాయలసీమ హామీ కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.