Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తొగట వీర క్షత్రియ సంఘం ప్రతినిధులు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సంత మార్కెట్ వెనకవైపు గల తోకటవీర క్షత్రియ కులస్తులైన వల్ల బాబు కు రెండు కిడ్నీలు చెడిపోయి మంచం మీదే లేవలేని పరిస్థితిలో ఉన్నాడన్న విషయాన్ని శ్రీ చౌడేశ్వరి దేవి సేవా సమితి వారి ద్వారా తెలుసుకున్న పట్టణ తోగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండారు ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి శంకర యుగంధర్ తో పాటు కమిటీ సభ్యులు పల్లా బాబు ఇంటికి వెళ్లి పరామర్శించి కిడ్నీలు ఏ విధంగా దెబ్బతిన్నాయి అన్న అనారోగ్య విషయాన్ని కూడా తెలుసుకొని బాధపడ్డారు. అనంతరం 20వేల రూపాయల ను ఆర్థిక సహాయాన్ని వారు అందించారు. మున్ముందు కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలం శ్రీనివాసులు, దాసరి మంజునాథ్, మామిళ్ల సత్యనారాయణ, సిద్ధినాథం చంద్రశేఖర్, గట్టు నాగభూషణం, బంధనాదం రమణ, నీలూరి సత్యనారాయణ, పామి శెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img