Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

హెచ్ ఎం ఐ ఎస్ నోడల్ అధికారుల సమీక్ష

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సమావేశ భవనంలో హెచ్ ఎం ఐ ఎస్ నోడల్ అధికారుల సమీక్ష సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి అధ్యక్షతన జరిగింది. .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ ఐ ఎం ఎస్ పోర్టల్ నందు నిర్వహించే అన్ని ఆరోగ్య కార్యక్రమాల వివరాలు సకాలంలో పొందుపరచాలని సూచించారు. ఓపి సేవలు లేబరేటరీ పరీక్షలు బాలింత సేవలు వ్యాధి నిరోధక టీకాల సేవలు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ, మరియు ఇతర అన్ని ఆరోగ్య కార్యక్రమాల సేవలను సంబంధిత పోర్టల్ నందు పొందుపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ… మార్చి మూడవ తేదీన మొదలయ్యే పల్స్ పోలియో టీకా చుక్కల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ పక్కాగా నిర్వహించాలని పేర్కొన్నారు. మొదటి రోజు మార్చి మూడవ తేదీ పల్స్ పోలియో బూతు నందు మిగిలిన నాలుగు, ఐదు తారీకు నందు పోలియో చుక్కలు పొందని పిల్లలకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి విధిగా పోలియో చుక్కలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఓ మహమ్మద్ రఫీ, డిప్యూటీ ఎస్ ఓ గౌడ్, నాగేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img