Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఘనంగా జరిగిన సంకష్టహర చతుర్థి

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు వద్ద గల శ్రీ వినాయక స్వామి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం సంకష్టహర చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా అర్చకులు విజయ్ కుమార్ శర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక శ్రావణమాసం శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ పూజలు నిర్వహించడం జరిగిందని, భక్తాదులు కూడా ఇటువంటి సంకష్టహర చతుర్థి పండుగను అత్యంత ఇష్టముతో దేవాలయంలో నిర్వహించుకుంటారని తెలిపారు. తదుపరి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img