Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మానవాభివృద్ధికి విజ్ఞాన శాస్త్రం ఎంతగానో దోహదపడుతుంది

పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ సురేష్ బాబు

విశాలాంధ్ర – ధర్మవరం:: మానవాభి వృద్ధికి విజ్ఞాన శాస్త్రం ఎంతగానో దోహదపడుతుందని, దీనికోసం ఎంతోమంది శాస్త్రజ్ఞులు కృషి చేశారని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ జేవి సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని యశోద కాన్సెప్ట్ స్కూల్లో నిర్వహించిన జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు, సైన్స్ డే కు వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సైన్స్ డే లో విద్యార్థులందరూ వైజ్ఞానిక ప్రదర్శనల యొక్క నమూనాలను వారు తిలకించారు. అనంతరం ప్రతిభ ఘనపరిచిన ప్రదర్శన వాటికి బహుమతులు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పృధ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనుప్ ,ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img