Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఓటర్లు జాబితా పరిశీలన

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో బూత్ నెంబర్ 118 లో ఓటర్లు జాబితాను బుధవారం బిఎల్ఓ తో పాటు వైయస్సార్సీపి మరియు టిడిపి పార్టీ నాయకులు కూడా పరిశీలించారు. ఈ బూత్ పరిధిలో మరణించిన వారి వివరాలు, దొంగ ఓట్లు ఏమైనా ఉన్నాయా, వీటితో పాటు మార్పులు చేర్పులు కొత్త ఓటర్ల నమోదు తదితర అన్ని అంశాలను కూడా వీరు పూర్తిస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ ఆంజనేయులు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రి స్వామి, తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డు సభ్యులు మీనుగా రామాంజనేయులు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img