Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

పేదలకు చేసే సేవలు భగవంతుని సేవతో సమానం

పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర – ధర్మవరం : పేదలకు చేసే సేవలు భగవంతుని సేవతో సమానమని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ఉప్పులేసిన పల్లి గ్రామంలో సర్పంచ్ బొల్లినేని ముత్యాలప్ప నాయుడు అనంతపురం మార్క్ హాస్పిటల్ మానవ హక్కుల కమిటీ అధ్యక్షుడు నాగేంద్ర ఆధ్వర్యంలో మెగా ఉచిత గుండె వైద్య శిబిరాన్ని శుక్రవారం. నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిటాల శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరైనారు అనంతరం వైద్య శిబిరంలో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో నోరు మందికి పైగా పరీక్షలు చేయించుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకుంటే, సమాజం ఆరోగ్యప్రతంగా ఉంటుందని తెలిపారు. బీపీ, షుగర్, గుండె పరీక్షలు ప్రైవేటు ఆసుపత్రులలో వెళ్లి వైద్య చికిత్సలు పొందితే వేల డబ్బులు ఖర్చు అవుతాయని, పేదలను దృష్టిలో ఉంచుకొని ఈ గ్రామములో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం పట్ల వారు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిచైర్మన్ చిగిచెర్ల ఓబిరెడ్డి, నరేంద్ర చౌదరి, గోనుగుంట్ల విజయ్ కుమార్, కమతం కాటమయ్య, మాజీ జడ్పిటిసి మేకల రామాంజనేయులు, సాకే వీరాంజనేయులు, విజయ సారథి, యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే గాయత్రి, ఉపాధ్యక్షులు సాకే శ్రీనివాసులు, భాస్కర్ నాయుడు, బీసీ కాటమయ్య, రవీంద్రనాయుడు, గరుడం చంద్రశేఖరు, అంజి, చినరాయుడు, పెద్దన్న, నాగానంద తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img