Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జేఈఈ మెయిన్లో టాప్ గా నిలిచిన శెట్టూరు యువకుడు

విశాలాంధ్ర: శెట్టూరు జేఈఈ మెయిన్లో ఎన్ టి ఏ ర్యాంకింగులో శెట్టూరు గ్రామానికి చెందిన పటాన్ మహమ్మద్ అఖిల్ ఖాన్ టాపర్ నిలిచాడు శెట్టూరు మండల కేంద్రం చెందిన ఉపాధ్యాయుడు అబ్దుల్ వబాబ్ ఖాన్,శంషాద్ కుమారుడు అఖిల్ ఖాన్ (నెంబర్ :240310894612) జేఈఈ మెయిన్స్ ఫలితాలలో 97.2 పర్సెంటయిల్ సాధించి టాపర్ నిలిచాడు. గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు అభినందనలు తెలియజేశారు అనంతరం వారి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ కీర్తిశేషులు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కాసిం సాబ్ మా నాన్నగారు మమ్మల్ని ఉపాధ్యాయ వృత్తిలో మమ్మల్ని చూసి అదేవిధంగా మా కుమారుడు కూడా మా అడుగుజాడల్లో నడిచి జేఈఈ ఫలితాల్లో మంచి మార్కులు రావడం చాలా సంతోషమని ఆనందం వ్యక్తం చేశారు విజయవాడలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఎంపీసీ గ్రూపు చదువుతున్నాడు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఫిరోజ్ ఖాన్ , నవాజ్ ఖాన్ యుటిఎఫ్ నాయకులు అభినందనలు తెలిపారు ప్రజాప్రతినిధులు ఇన్ఫినిటీ చైర్మన్ బద్రి నాయక్ , ఎమ్మెస్ హనుమంత రాయుడు, తదితరులు విద్యార్థికి అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img