Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రీజియన్ లోని అన్ని డిపోలలో సమస్యలు పరిష్కరించండి..

ఆర్టీసీ ఎన్ఎంయుఏ. గౌరవ అధ్యక్షులు డోలా రాజారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : శ్రీ సత్య సాయి రీజియన్ నందు ఉన్న ఆరు డిపోలలో గల సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కి ఎన్ఎంయుఏ గౌరవాధ్యక్షులు డోరా రాజారెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా డోలా రాజారెడ్డి మాట్లాడుతూ గతంలో డిపిటిఓ కు మెమొరాల ద్వారా తెలియజేసిన సమస్యలు పరిష్కారం కావడం లేదని, వారు కూడా చొరవ చూపనందులకు గాను ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సమస్యలు విని కడప జోన్ ఈడి అండ్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డికి ఫోన్ ద్వారా సమస్యలను తెలియజేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ ముత్యాలప్ప, డిపో అధ్యక్ష, కార్యదర్శులు కే. ప్రభాకర్, కె. మధుసూదన్, గ్యారేజ్ అధ్యక్ష, కార్యదర్శులు కుమార్, హరికృష్ణ ,డిపో నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img