Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

శ్రీహరికోటకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్
విశాలాంధ్ర – ధర్మవరం : ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం 2:35 గంటలకు శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ కేంద్రం నుండి భారత దేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 ను ఇస్రో సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి అంతరిక్షంలోకి పంపుచున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించుట కొరకై కళాశాలలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల ఆసక్తి కలవారి కోసం ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ గురువారం పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ రాత్రి 12 గంటలకు ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేశామని, ఎక్స్ప్రెస్ కు రాను పోను చార్జీలు ఒక్కొక్కరికి రూ.1,040 అదేవిధంగా సూపర్ లగ్జరీ బస్సు కు ఛార్జి రాను పోను రూ.1,350 ఉంటుందన్నారు. చంద్రయాన్-3 ను వీక్షించుకొనదలచిన వారు తమ పేర్లను ఇస్రో సంస్థ వెబ్సైట్లో ఆన్లైన్లో తమ పేర్లను ఐదు రోజులు ముందుగా ఆధార్ నెంబర్తో నమోదు చేసుకోవాలని తెలిపారు. సీట్ల రిజర్వేషన్, ప్రత్యేక బస్సులు బుకింగ్ తదితర సమాచారములకై సెల్ నెంబర్ 7382860947ను సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img