London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

శ్రీ సత్య కృపా మహిళా డిగ్రీ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాల్లో అగ్రగామి

.విశాలాంధ్ర – ధర్మవరం : ఇటీవల ఎస్కే యూనివర్సిటీ మొదటి సంవత్సరం, మొదటి సెమిస్టర్ ఫలితాలలో పట్టణంలోని శ్రీ సత్య కృపా మహిళా డిగ్రీ కళాశాల అగ్రగామిగా నిలిచిందని ప్రిన్సిపాల్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మా కళాశాలలో మొదటి సంవత్సరం బిఎస్సి విభాగంలో పి. మేనికా-96 శాతము, పి చంద్రిక..96 శాతము, పి. కీర్తి.95 శాతము, యు. హరిత 87 శాతము, బీకాం విభాగములో డి వెంకటలక్ష్మి 94 శాతం శ్రీ సంధ్యారాణి 93 శాతం సి. శ్రావణి92 శాతం,బి బి ఏ విభాగంలో ఎస్. అక్షయ 81 శాతం, ఎం. కరిష్మా 78 శాతము, ప్రసన్న 75 శాతము, ఎస్.. తహసీన 75 శాతము, జి. ప్రత్యూష 75 శాతము సాధించడం జరిగిందన్నారు.. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ కూడా మిఠాయిలను తినిపించి, కర్రీస్పాండెంట్ పెద్దిరెడ్డి తో పాటు ప్రిన్సిపాల్ మల్లికార్జున, అధ్యాపక బృందం, బోధనేతర బృందం అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img