Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సంక్రాంతి సెలవు రోజులలో తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి..

పిఎస్యు విద్యార్థి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవుల రోజులలో తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం (పి ఎస్ యు) నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 9 నుండి 18 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించిందని దానికి అనుగుణంగానే ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవలను ప్రకటించాలని తెలిపారు. కానీ ప్రైవేటు పాఠశాలల్లో తూతూ మంత్రంగా సెలవులు నిర్వహిస్తారని తదుపరి ఆ సెలవుల రోజుల్లో అదనపు తరగతులు నిర్వహిస్తే, విద్యాశాఖ అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒకవేళ పట్టణములో ఎక్కడైనా అదనపు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పి ఎస్ యు ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందకిషోర్, హరి, వినోద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img