Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నూతన అనస్టీయా పద్ధతిలో అనంత జి జి హెచ్ లో శస్త్ర చికిత్స

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం నూతన అనస్టీయా పద్ధతిలో అనంత జి జి హెచ్ లో శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ సరోజన ఆస్పత్రి సూపర్డెంట్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు గురువారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
55 సంవత్సరాలు గల వెంకటేష్ నాయక్ 10 రోజుల క్రిందట తన పనులు చేయుచున్న తోటలో చెట్టు కొమ్మలు నరుకుతూ పొరపాటున ఎలక్ట్రిక్ వైర్లు తా కి ఎలక్ట్రిక్ షాక్ గురి అయ్యి చెట్టు పైనుంచి క్రిందికి పడడం జరిగినది క్రింద పడిన తరువాత ఆయాసం మెడ నొప్పితో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపూర్ లో అడ్మిట్ అవ్వడం జరిగిందన్నారు. సిటీ చెస్ట్, సిటీ స్పైన్,సిటి కడుపు పరీక్షలు చేయగా పేషంట్ కి సిటీ లో సర్వికల్ స్పైన్ (సర్వికల్ స్పైన్ ఫ్రాక్చర్) కుడి వైపు నూ, మోతోరాక్స్, ఫ్లూరల్ ఎఫ్యుషన్ గుర్తించడం జరిగినది ఆయన పేర్కొన్నారు . కుడి వైపు ఇంటర్ కోస్టల్ డ్రైయిన్, ట్యూబ్ జి సి టీ న్యూమో తోరాక్స్ కోసం అమర్చడం జరిగింది అని తెలిపారు. పై సమస్య సంబంధిత వైద్యం ఇవ్వడం జరిగిన రెండు రోజుల తర్వాత పేషంట్ విపరీతమైన కడుపు నొప్పికి గురి అయ్యాడు. అనంతరం సిటీ అబ్దమెన్ చేసి తర్వాత హలో విస్కౌస్ పెరఫారషన్ (పేగు రంధ్రం) పడినట్టు గుర్తించడం జరిగిందన్నారు. పేషంట్ ఎమర్జెన్సీ లాప్రోటమి కొరకు ఆపరేషన్ థియేటర్ కు తరలించడం జరిగింది. ఈ పేషంట్ కి సాధారణంగా పెద్ద మత్తు (జనరల్ అనేస్తేసినా ) ఇవ్వటం ప్రాణాపాయంతో కూడినది.
నడుములో సూది పేషంట్ కి కుడి చేయి కుడికాలు వీక్నెస్ కారణంగా వెన్నుపూసలో సూది ప్రాణాంతకం అయినది, కావున సరికొత్త పద్ధతి ద్వారా కాంబినేడ్ సెలయక్ ప్లెకస్, ఇంటర్ కోస్టల్ , ట్రాన్స్ వెర్సస్ అబడోమెన్ ప్లెయిన్ బ్లాక్స్ ఇవ్వడం జరిగిందన్నారు . సరికొత్త విధానం ద్వారా పేషంట్ కి మత్తు ఇచ్చి విజయవంతంగా నిర్వహించడం జరిగింది అని తెలిపారు . ఆపరేషన్ అప్పుడు తర్వాత ఎటువంటి దుష్ఫలితాలు లేవు. పేషంట్ డిస్చార్జ్ కి సిద్ధంగా ఉన్నారు అని పేర్కొన్నారు . డిసెంబర్ 30 అడ్మిట్ అయిన రోగికి జనవరి 5న శస్త్ర చికిత్స చేయడం జరిగింది అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లో జరిగినచో దాదాపు 6 లక్షల వరకు ఖర్చు అయ్యేదన్నారు.. జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి అండ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ రామస్వామి నాయక్, బృందము మరియు అనేస్తేసియన్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి అండ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ నవీన్ బృందము కలిసి ఆపరేషన్ ను విజయవంతంగా అవ్వడం ఆనందంగా ఉందని అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img