Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విద్యతో సుస్థిరాభివృద్ధి సాధ్యం.. గవర్నర్ నజీర్

గౌరవ డాక్టరేట్ ను అందుకున్న భారత మాజీ అంధ క్రికెటర్ మహంతేష్ జి.కె.

కన్నుల పండుగ సాగిన ఎస్కేయూ స్నాతకోత్సవం

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విద్యతో జీవన ప్రమాణాలు, ఆర్థిక అసమానతలు, సామాజిక రుగ్మతుల,సుస్థిరాభివృద్ధి సాధ్యం అని ఏపీ రాష్ట్ర గవర్నర్ , ఛాన్స్లర్ నజీర్ పేర్కొన్నారు. సోమవారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరై ప్రారంభించారు.కన్నుల పండుగగా ఎస్కేయూ స్నాతకోత్సవం వేడుకలను నిర్వహించారు.గౌరవ డాక్టరేట్ ను భారత మాజీ అంధ క్రికెటర్ మహంతేష్ జి.కె. అందజేశారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కే. హేమచంద్ర రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉపకులపతి ఆచార్య ఏం. రామకృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ప్రో. లక్ష్మయ్య పాల్గొన్నారు. అనంతరం 356 మంది విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ మాట్లాడుతూ.. కరువు కాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లా అభ్యున్నతకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యుత్ సామాజిక చైతన్యం ఆర్థికవ విముక్తికి అవిశ్రాంతిగా విశ్వవిద్యాలయం కృషి చేస్తూ ఉందన్నారు. దేశంలో యువ ఆటగాళ్ల అంధ క్రికెటర్ ల అభివృద్ధికి కృషి చేస్తున్న మహంతేష్ జి.కె ను అభినందించారు. నిరంతర శ్రమతో విజయఫలాలను సాధించవచ్చును మహంతేష్ నిదర్శనగా నిలిచారన్నారు. డిగ్రీలు పొందుతున్న విద్యార్థులు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అంకిత భావం, నిబద్ధత, జీవిత లక్ష్యాలపై ప్రణాళిక కార్యచరణతో సవాళ్ళను అధిగమించి మేదో సంపత్తితో ఉజ్వల భవితను సాధిస్తూ సమాజ అభ్యున్నతకు కృషి చేయాలి అన్నారు. పరిశోదాత్మక అధ్యయనం, విశ్వవిద్యాలయం నేర్పిన నైపుణ్యాలు, స్నేహ తత్వం, రేపటి భవితకు పునాది, ఆశ కిరణంగా నవ్యావిష్కరణలు, పారిశ్రామిక వ్యక్తులుగా ఎదగాలని గొప్ప సంకల్పాన్ని నిర్దేశించుకోవాలని విద్యార్థులకు సూచించారు. పట్టాలు సాధించిన విజ్ఞాన సమర్పార్జన నిరంతర గమ్య సాధనగా ఉండాలన్నారు. అబ్దుల్ కలాం.. విజయాలు భౌతిక సంపదతో విజయాలు సాధించలేరని.. నిజమైన విజయం మానవాళి ప్రగతికు సోపానంగా నిలిచినప్పుడు అసలైన విజయకేతనం ఆన్నారు. జాతీయ విద్య విధానం 2020 సరికొత్త కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో యూనివర్సిటీల ప్రగతికి, సంస్కరణలు, ప్రాథమిక మార్పులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 -21 విద్యా సం..లో నాలుగేళ్ల ఆన్సర్ డిగ్రీ కోర్సు ప్రవేశపెట్టామని, మూడు సంవత్సరాల తర్వాత విద్యార్థులు ఎగ్జిట్ ఆప్షన్ , లేదా కొనసాగిస్తూ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు వెళ్లేందుకు అవకాశం కల్పించామన్నారు. ఎస్కేయూ చరిత్రలో ఎన్నో రికార్డులను సాధించిన ఘనత ఉంది. రుసా, నీతి అయోగ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను వినియోగించుకుని మౌలిక వసతులు అభివృద్ధి చేశారన్నారు. హోటల్ ఇన్క్వేషన్ సెంటర్ ని విశ్వవిద్యాలయంలో నెలకొల్పడం విశ్వవిద్యాలయం ప్రగతికి సోపానం అన్నారు. అంతరించిపోతున్న మొక్కల సంరక్షణ, ఇస్రో మదర్తో ప్రత్యాధునిక వాతావరణం పరిశోధన ప్రయోగశాల, వైవిధ్య వైవిధ్య జంతుజాలంతో 552 వృక్షజాతులు కేంద్రంగా ఉన్న బొటానికల్ గార్డెన్ ను నెలకొల్పారని అన్నారు. మొత్తం 90 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణకుమారి, డైరెక్టర్లు, అధ్యాపక బృందం, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img