Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏవీఆర్ పాఠశాల పై చర్యలు తీసుకోండి

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో ఏ వి ఆర్ ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటుందని ఈ పాఠశాల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. రాజశేఖర్ సోమవారం ఉరవకొండ లో గ్రీవెన్స్ సెల్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీ మొదలుకొని 10వ తరగతి విద్యార్ధుల వరకు అధిక ఫీజులు తీసుకుంటు, మరియు పుస్తకాలపై పాఠశాల యొక్క లేబుల్ ముద్రించుకుని అమ్ముతూ, వ్యాపారం చేసుకుంటున్నారని అర్హత లేని ఉపాధ్యాయులుతో బోధన చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమాలు అన్నింటిపై కూడా చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులకు విన్నవించినా అయన కనీసం స్పందించడం లేదని అంతేకాకుండా పాఠశాల యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహారిస్తున్నాడని పేర్కొన్నారు. పాఠశాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img