Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సిల్కు శాతాన్ని నిర్ధారించు పరీక్షలను సద్వినియోగం చేసుకోండి

జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి రమేష్

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ప్రాంతీయ సిల్క్ సాంకేతిక పరిశోధనా సంస్థ సిల్క్ శాతాన్ని నిర్ధారించు సిల్క్ బ్యూటీ టెస్ట్ జూనియర్ టెస్ట్ ఆల్ టెస్ట్ ట్వంటీ వివిధ పరీక్షలను చేనేత కార్మికుల కోసం నిర్వహిస్తోందని ఈ అవకాశాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా చేనేత జోలీ శాఖ అధికారి రమేష్ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు వద్ద గల ప్రాంగణంలో గల ఈ పరిశోధనా సంస్థ కలదని, ఏ ఫోర్ సైజులో నమూనాలు ఇచ్చినచో అతి తక్కువ ఫీజులతో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2023-24 సంవత్సరంలో ఈ సంస్థ వారు సిల్క్ డయింగ్, వీవింగ్, కొత్తరకం చేనేత ఉత్పత్తులను తయారు చేయడం తదితర అంశాలపై ఐదు రోజుల శిక్షణ కూడా నిర్వహించిందని తెలిపారు. కావున చేనేత కార్మికులు ఈ సంస్థ సేవలను ఉపయోగించుకోవలసినదిగా వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img