Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ భూమి పేదలకు పెంచాలి తెదేపా డిమాండ్

విశాలాంధ్ర- పెనుకొండ : తెదేపా కార్యాలయం నందు శుక్రవారం తెదేపా నాయకులు పాత్రికేయలతో మాట్లాడుతూ పట్టణంలో గొర్రెల పెంపక క్షేత్రం కు చెందిన 35 ఎకరముల భూమిని వై సి పి ప్రభుత్వం లేవుట్ పేరిట ప్రభుత్వం జిఓ తీసుకువచ్చి అమ్మకం
చేయడానికి సిద్ధం అయినది, అయితేఈగొర్రెలపెంపకం క్షేత్రం భూమిని తీసుకుని,ఇతర చోట్ల గొర్రెల పెంపక క్షేత్రం కు కేటాయించాల్సిన అవసరం ఉన్నది అయితే ఇతర ప్రాంతాలలో భూమి కేటాయించకుండా నియోజకవర్గం లో అర్హులైన పేదలు చాలామంది ఉన్నారు అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు ప్రభుత్వం ఇవ్వవలసి ఉన్నది ఈ భూమిని అమ్మకం చేయడానికి వీలులేదని తెదేపా డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు శ్రీరాములు, త్రివేంద్ర ,ఈశ్వర ప్రసాద్ ,సుబ్రహ్మణ్యం ,మారుతి ,బాలాజీ నాయక్ ,వెంకటేష్ శివ నాయక్ ,భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img