Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బాధిత కుటుంబానికి తెదేపా అండగా ఉంటుంది

వైసీపీ ప్రభుత్వం లో వ్యవస్థలు అన్ని నిర్వీర్యం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణం దర్గా పేటకు చెందిన ఖలీల్ కుమార్తె సాఫియా 4 సంవత్సరాలు గత 24రోజుల క్రితం ఇంటి దగ్గర నుంచి తప్పిపోయినది ఇప్పటికి కూడా ఆచూకీ దొరకక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు బుధవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యంగా ఉండండి అండగా ఉంటామని కుటుంబ పోషణకై ఆర్ధిక సహాయం అందచేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసులు చిన్నారి ఆచూకీ గాలింపు మరింత ముమ్మరంగా చేపట్టాలని కోరిన సవితమ్మ , అదేవిధంగా 24 రోజులు అవుతున్న స్థానిక శాసన సభ్యులు ఈ కుటుంబ సమస్య మీద ఆచూకీ కోసం స్పందించక పోవడం చూస్తుంటే గెలిపించిన ప్రజల మీద ఎంత బాధ్యత ఉందొ తెలుస్తోందని , రాష్ట్రంలో సర్వనాశనం అయిన వ్యవస్థలకు ఉదాహరణ ఈ సంఘటన ,బాధల్లో ఉన్న సమస్యలపై స్పందించని ఈ వ్యవస్థలు ఎందుకు, వాటిని ఇలా నిర్వీర్యం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకు అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img