Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నిమ్మలకుంటను సందర్శించిన పదిమంది నూతన శిక్షణ కలెక్టర్లు

విశాలాంధ్ర -ధర్మవరం : మండల పరిధిలోని తోలుబొమ్మలాటకు ప్రసిద్ధిగాంచిన నిమ్మలకుంట గ్రామంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పదిమంది శిక్షణ కలెక్టర్లు సందర్శించారు. ఈ సందర్భంగా దేశ స్థాయిలో పద్మశ్రీ అవార్డు పొందిన ధలవాయి చలపతి ను కలిసి తోలుబొమ్మలను తయారు చేయు విధానమును అడిగి తెలుసుకుని తదుపరి ఆ తోలుబొమ్మల పరికరాలను వారు పరిశీలించారు. తదుపరి కుళ్ళయప్పను కలెక్టర్లు ప్రత్యేకంగా అభినందించారు. తదుపరి పట్టణంలోని కొన్ని చేనేత మగ్గములను కూడా సందర్శించి పట్టుచీరలను ఏ విధంగా తయారు చేస్తారో స్వయంగా చూసి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ జనరల్ మేనేజర్ గౌరవ ఆర్డిఓ తిప్పే నాయక్ తాసిల్దార్ యోగేశ్వరి దేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img