Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైతు దినోత్సవం చేసే అర్హత రైతు వ్యతిరేక వైసీపీ ప్రభుత్వానికి లేదు

సీఎం గో బ్యాక్ గో బ్యాక్

విశాలాంధ్ర-పెనుకొండ : పెనుకొండ తెదేపా కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహకా కార్యదర్శి సవితమ్మ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాను ఏమి అభివృద్ధి చేశావని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం కళ్యాణదుర్గం వస్తున్నావని సీఎం గో బ్యాక్ గో బ్యాక్ అంటూ జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులందరికీ పరిహారం అంధించలేదు, దరఖాస్తు చేసుకున్న వారికి డ్రిప్పు పరికరాలు సరఫరా చేయలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం పంపిణీ చేయలేదు ,వరుసగా పంట నష్టాలతో రైతులు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. పంట నష్టం కొండంత అయితే సాయం గోరంతలా ఉంది ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు పనులు నాలుగు సంవత్సరాలుగా నిలిచిపోయాయి, అంటూ వైసీపీ ప్రభుత్వం పై మండీ పడ్డారు ఆమెతో పాటుగా వెంకటరమణ, ఆంజనేయులు సూర్యనారాయణ ,ప్రసాద్, నరసింహులు గోపాలు, త్రివేంద్ర , మారుతి ప్రసాద్ వాసుదేవరెడ్డి బాలాజీ నాయక్,మంజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img