Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కిడ్నీ మార్పిడికి ఆర్థికంగా సహకరించిన దాతల సహాయం మరువలేం

ప్రత్యేక చొరవ చూపిన జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యాయి. కిడ్నీ మార్పిడి తప్పనిసరి. కిడ్నీ ఇచ్చే దాత అమ్మ ఉన్నప్పటికీ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు అయ్యే ఖర్చు ఎలా భరించాలని బాధ పడుతున్న కానిస్టేబుల్ కు జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఆధ్వర్యంలో సహచర పోలీసులు అండగా నిలిచారు. తమకు చేతనైనంత ఆర్థిక సాయం అందించారు. ఆర్డీటీ సంస్థ వారి సహాయం తీసుకున్నారు. అందరూ కలసి దేవుడి రూపంలో వెళ్లి సాయం అందించారు. దాతల ఆర్థిక సాయం వల్ల కిడ్నీ మార్పిడి చేయించుకుని విజయవంతంగా తిరిగొచ్చి మళ్లీ ఆరోగ్యం మెరుగుపరుచుకున్న అనంతపురం డిటిసి కానిస్టేబుల్ ఎన్ రవికుమార్ (పి.సి. నంబర్ 3144 ) తన కుటుంబ సభ్యులతో కలసి జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. కిడ్ని మార్పిడికి అయ్యే ఖర్చు కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసులు మరియు అనంతపురం ఆర్డీటీ వారు సుమారు రూ.10 లక్షలు సాయం చేశారని… ఎస్పీ చొరవ తీసుకోవడం వల్ల తమ కుటుంబం అనాథగా మిగలకుండా పునర్జన్మతో తిరిగి యథాస్థితికి చేరుకున్నామని ఎస్పీ ముందు కానిస్టేబుల్ వెలువరించారు. కానిస్టేబుల్ కుటుంబంతో పాటు డీసీఆర్బీ సి.ఐ విశ్వనాథచౌదరి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రాలోకనాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరానాథ్, శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img