Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జీవన నైపుణ్యాల మీద శిక్షణ కార్యక్రమం

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు గురువారం నుంచి 3 రోజులపాటు జీవన నైపుణ్యాల మీద పీఈటీలకు శిక్షణ కార్యక్రమాన్ని ఎస్ సి ఈ ఆర్ టి మరియు మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పీఈటీలకు ఉపాధ్యాయులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ శిక్షణ కార్యక్రమానికి డైట్ ప్రిన్సిపాల్ రామకృష్ణ పాల్గొని సూచనలను చేశారు అలాగే ఈ కార్యక్రమానికి శిక్షణ ఇచ్చుటకు రాష్ట్ర పర్యవేక్షకులు మేఘన పాల్గొని మెలుకువలు నేర్పించారు కార్యక్రమం ప్రారంభానికి జిల్లా ఉప విద్యాశాఖ అధికారి రంగస్వామి మరియు ఎంఈఓ లు, చంద్రశేఖర్ ,సుధాకర్, పాల్గొని ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వచ్ఛంద సంస్థ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా వారు జీవన నైపుణ్యాల మీద ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అవగాహన పెంచుకోవాలని వీటి మీద మరల పిల్లలకు బోధించడానికి సులభతరం అవుతుందని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img