London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

మాజీ మంత్రి కాలవ కు సన్మానం

విశాలాంధ్ర – బొమ్మనహళ్: మాజీమంత్రి టిడిపి పోల్టిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులకు శనివారం బొమ్మనహాళ్ ఐ టీడీపీ నాయకులు ఘన సన్మానం చేశారు. ఐ టి డి పి కమిటీలో ఎంపిక చేయడంపై బొమ్మనహళ్ ఐటిడిపి మండల అధ్యక్షుడు కుమారస్వామి ,కావలి రవిలు కాలవ శ్రీనివాసులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మీ ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. వీరితోపాటు ఐ టీడీపీ నాయకులు రాయదుర్గం అధ్యక్షుడు మోహన్ రాజు. K శ్రావణ్ కుమార్,R శ్రీనివాస్, A m వన్నూరుస్వామి, B శంకర్, కావలి అమరేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img