Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైతు మృతికి కొవ్వొత్తులతో నివాళి

విశాలాంధ్ర- తనకల్లు పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతు మృతికి మండల సిపిఐ పార్టీ అనుబంధ రైతు సంఘం నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సమస్యలైనా గిట్టుబాటు ధర చట్టబద్ధత రుణాల మాఫీ తదితర అంశాలపై మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో దాదాపు ఆరు రోజులుగా చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో రైతులకు పోలీసులకు కణౌరీ సరిహద్దులో వాగ్వాదం చెరరేగి పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుధాకర్ సింగ్ 21 అనే రైతు మృతి చెందడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించడంతోపాటు సమస్యలన్నీ తీర్చే వరకు వారికి మద్దతుగా ఉంటామని ఈ ప్రజాస్వామ్య దేశంలో తమ సమస్యలను చెప్పుకోవడానికి ఢిల్లీ వెళ్తుంటే రైతులను ఎక్కడికక్కడ అడ్డుకోవడమే కాకుండా వారి ప్రాణాల మీదికి సమస్యలను తీసుకురావడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్ రెడ్డప్ప రైతు సంఘం నాయకులు ఇగ్బాల్ చౌడప్ప యాదవ్ కరీముల్లా శ్రీనివాసులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img