Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇద్దరి అరెస్టు… 19 బాక్సుల కర్నాటక మద్యం, ఆటో వాహనం స్వాధీనం

విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా ఎస్పీ గౌతమిసాలి ఆదేశాలతో అనంతపురం సెబ్ పోలీసులు భారీగా కర్నాటక మద్యం పట్టుకున్నారు. సెబ్ అదనపు ఎస్పీ జి.రామకృష్ణ పర్యవేక్షణలో… అనంతపురం సెబ్ సి.ఐ యల్లయ్య వారి సిబ్బందితో కలిసి అనంతపురము టౌన్ వికలాంగుల కొట్టాలకు చెందిన దేవరకొండ చంద్ర మరియు మాల జెన్ వద్ద నుండి 05 కర్నాటక మద్యం బాక్సుల్లో480 (90ఎంల్ ) టెట్రా పాకెట్లు సీజ్ చేయడమైనది . తదుపరి కూడేరు మండలము మరుట్ల-2 గ్రామానికి చెందిన ఎరుకల శివయ్య వద్ద ఆటో లో తరలిస్తున్న 14 కర్నాటక మద్యం బాక్సులు నందు 1344 (90ఎంల్ ) టెట్రా పాకెట్లు మరియు ఆటో ను సీజ్ చేయడమైనది. సీజ్ చేసిన మోత్తము 19 కర్నాటక మద్యం బాక్సుల్లో 1824 (90ఎం ఎల్ ) టెట్రా పాకెట్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 1,23,120 ఉంటుంది. కూడేరు, అనంతపురము చుట్టుపక్కల అధిక ధరలకు విక్రయించడానికి అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డారని సి.ఐ యల్లయ్య తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img