Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కృత్రిమ మేధ పుస్తకాన్ని ఆవిష్కరించిన వీసి

విశాలాంధ్ర – జేఎన్టీయూఏ: అనంతలక్ష్మి కళాశాల ఇంజనీరింగ్ కళాశాల లో కంప్యూటర్ సైన్సు విభాగం ఆచార్యులు డా. కె మురళీధర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్ప్రింగర్ ప్రచురణ సంస్థ ద్వారా కృత్రిమ మేధ పై వ్రాసిన పుస్తకాన్ని శుక్రవారం పరిపాలన భవనంలో జవహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వీసి ఆచార్య జింక రంగ జనార్ధన్ ఆవిష్కరించారు. పుస్తక రచయితను వీసి, రిజిస్ట్రార్ ఆచార్య సి . శశిధర్ , కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ అరుణ క్రాంతి, కళాశాల చైర్మన్ ఎం.అనంత రాముడు, డైరెక్టర్ ఎం. రమేష్ నాయుడు, ప్రిన్సిపల్ డా. వి మూర్తి రావు ఖోకలే ,నైపుణ్యాభివృద్ది డైరెక్టర్ ఎం. సురేంద్ర నాయుడు ,వైస్ ప్రిన్సిపాల్ రామ మూర్తి అభినందించారు. అనంతరం వీసి మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు పుస్తకం విద్యార్థులకు ఉన్న వివిధ సందేహాలను నివృత్తి , నైపుణ్యాలు ప్రమాణాలను మెరుగుపరచుకోవచ్చని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img