Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మిట్స్ కళాశాలను సందర్శించిన జపాన్ ప్రొఫెసర్

విశాలాంధ్ర – జె ఎన్ టి యు ఏ: మిట్స్ కళాశాలను సందర్శించిన జపాన్ ప్రొఫెసర్
మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో జపాన్‌లోని చిబా యూనివర్శిటీ ఆఫ్ కామర్స్ నుండి ప్రొఫెసర్ యుకారి షిరోటా గకుషుయిన్ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ టెట్సుజీ కుబోయామా, గకుషుయిన్ విశ్వవిద్యాలయం , ప్రొఫెసర్ టకాకో హషిమోటో, చిబా యూనివర్శిటీ ఆఫ్ కామర్స్, జపాన్ లు సందర్శించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. కళాశాలలో స్కూల్ అఫ్ మేనేజిమెంట్, స్కూల్ అఫ్ కంప్యూటింగ్ , ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ రంగాలలో ఉమ్మడి పరిశోదనలు కు కృషిచేస్తారని ఆయన అన్నారు .అకడమిక్ ఎక్సలెన్స్ మరియు ఇన్నోవేషన్‌ లలొ విద్యార్థులను , అధ్యాపకులను ప్రోత్సహించడానికి ఇది ఒక మంచి అవకాశమని అన్నారు. కార్యక్రమం లో ప్రొ. డా. బసాబి చక్రబర్తి, కో ఆర్డినేటర్ యూ. విజయ లక్ష్మి, బి. శ్రీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img