Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి

కియా మోటార్స్ తెచ్చింది నేనే
చెత్త ప్రభుత్వాన్ని సాగనంపటానికి యువత నడుం బిగించాలి
సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
అమరావతి రాజధాని అందరి మహానగరం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గంనికి గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రతిపక్ష నేతనారా చంద్రబాబునాయుడు కియా పరిశ్రమ సందర్శన మరియు మండల పరిధిలో ఉన్న గొల్లపల్లి రిజర్వాయర్ ను సందర్శన కార్యక్రమాన్ని షెడ్యూల్ విధించారు అని వార్య కారణాల వలన గొల్లపల్లి రిజర్వాయర్ ను సందర్శించలేకపోయారు కానీ కియా పరిశ్రమ ఎదుట విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వానికి సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదని అందువలనని సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్రం 2014లో విడిపోయినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పని చేశానని కియా పరిశ్రమ రావడానికి తమిళనాడు కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర అనేక రాష్ట్రాలతో పోటీపడి కష్టపడి తెచ్చానని కొరియా వారితో ఒప్పించి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా అందువలన కార్ల పరిశ్రమ నెలకొల్పితే ఈ ప్రాంతంలో సిరుల పంట పండుతుందని ముందుగానే ఊహించి కొరియా వారితో ఒప్పించి పరిశ్రమ నెలకొల్పడానికి కృషి చేశానని వారు పరిశ్రమ పెట్టడానికి ఇబ్బంది లేదని కానీ నీళ్లు లేవని తెలపడంతో హుటాహుటిన ఆరు నెలలు గడవడానికి హంద్రీనీవా కాలువ ద్వారా పూర్తి చేయించి గొల్లపల్లి రిజర్వాయర్లు ఆరు నెలల్లో పూర్తి చేశానని అలాగే కియా పరిశ్రమలో ఇటీవల 10 లక్షల కార్లు ఉత్పత్తి స్థాయికి పెరిగిందని కియా ఆ యొక్క పెట్టుబడి 12,800 కోట్ల రూపాయలు కాగా దాదాపుగా 13వేల మంది ఉద్యోగాలు చేసుకోగా 50వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని రవాణా రంగం గానీ వ్యాపారాలు కానీ జరుగుతూ అనేక రకాలుగా ఉపాధి పొందుతున్నారని కియా పరిశ్రమ వలన రాష్ట్ర ప్రభుత్వానికి 56,000 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉందని అటువంటి వాటిలో స్థానిక ప్రజాప్రతినిధులు కొంతమంది చీడపురుగుల చేరి కార్ల పరిశ్రమలలో బెదిరించడం సిగ్గు ఎగ్గు లేకుండా బట్టలిప్పి తిరగడం ఈ అరాచక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు సిగ్గులేకుండా అభివృద్ధి లేకుండా ప్రజలను నానా హింసలకు గురి చేస్తున్నారని అలాగే అనంతపురం జిల్లాకు బడు కు వర్గాలు ఉన్న జిల్లా పేదల ఉన్న జిల్లా తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా కనుక ఈ జిల్లాకు తాను ఎంతో కష్టపడి పని చేశానని ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడానికి నా వంతు కృషి చేశానని అలాగే యువత కూడా ఉపాధి పొందుతూ గత ఎన్నికలలో ఈ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీని ఓడించారని కావున మీరు మేల్కొనుకపోతే చెత్త ప్రభుత్వం మిమ్మల్ని చెత్తలో కలిపేయడానికి సిద్ధంగా ఉందని కియ అనుబంధ పరిశ్రమలు కియా నుంచి బెంగళూరు వరకు ఇండస్ట్రియల్ హాబ్బుగా చేయాలని భావించామని కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ఏమి చేయలేకపోయినామని ప్రభుత్వం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు ఒక పరిశ్రమను తెచ్చారా ఒక ప్రాజెక్టు నిర్మించారా రోడ్ల నిర్మించారా లేదు కాబట్టి ప్రజలే మేల్కొనాలని పిలుపునిచ్చారు ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి అందరూ సిద్ధంగా ఉండాలని అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతికి రాజధాని ఏర్పాటు కోసం రైతులు భూములు ఇస్తే వాటిని దారా దత్తం చేయడం వాటి మీద రైతులు కోర్టుకు వెళ్ళగా కోర్టు మొట్టికాయలు వేసిన సిగ్గులేని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రంగా సిగ్గుగా తలవంచుకోవాల్సిన వ్యక్తులే నేడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కావున యువత ముఖ్యంగా మేల్కొనాలని యువగళంలో భాగంగా యువతకు ఉద్యోగ కల్పన నిరుద్యోగ భృతి కల్పిస్తామని అలాగే ప్రతి మండలానికి ఒక వర్కింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి యువతకు మంచి మార్గదర్శనం చేస్తానని భరోసా ఇచ్చారు, అనంతరం చంద్రబాబు నాయుడుకి క్రైన్ ల ద్వారా ఫోటో పోటీగా పూలహారాలను సమర్పించారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి బీకే పార్థసారథి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి సవిత కాలువ శ్రీనివాసులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల శ్రీరామ్, బండారి శ్రావణి, గుండమల తిప్పేస్వామి, ఈరన్న, ఉమామహేశ్వర్ నాయుడు, శివ బాల, కృష్ణమూర్తి, స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img