Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆశా వర్కర్ సమస్యలపై ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ సబ్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ సౌమ్య కి సోమవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ఆశ వర్కర్స్ కు పని భారాన్ని తగ్గించాలని, సంబంధంలేని పనులు చేయించరాదని, ఆశ వర్కర్స్ ఆన్లైన్ వర్క్ భారాన్ని తగ్గించి ఆన్లైన్లో లేదా రికార్డు ఒకే పని ఒకేసారి మాత్రమే చేసేలా చూడాలని, అధికారులు బెదిరింపులు,వేధింపులు ఆపాలని, నాణ్యమైన సెల్ ఫోన్స్ 4జి సిమ్స్ ఇవ్వాలని శిక్షణ ఇవ్వాలని, ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవులువెంటనే అమలు చేయాలని, సచివాలయంలో సబ్ సెంటర్ లో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోబెట్టడం ఆపాలని ,రిజిస్టర్లో ప్రతిరోజు సంతకాలు చేయించడం వెంటనే ఆపాలని , ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పిలిపించిన ప్రతి సందర్భం లో టీఏ,డీఏ ఇవ్వాలని , ఆశ వర్కర్స్ కు10 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో ధర్నా చేయబడుతున్నామని అధికారులకు తెలుపడం జరిగింది .ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావల్లి ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు అలివేలమ్మ తులసి రాజేశ్వరి గంగ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img