Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

విశాలాంధ్ర-తాడిపత్రి: చిరంజీవి పై వైసీపీ నాయకులు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కుందుర్తి నరసింహా చారి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి చెప్పిన దానిలో తప్పేముంది నిజాలే మాట్లాడారన్నారు. ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు. వైసిపి ప్రభుత్వం ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టుల గురించి, పేదవాడి కడుపు నింపే ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి. అలా కాదని పిచ్చుక పై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీ మీద పడతా రేంటి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుం టారన్నారు. ఆయన చెప్పిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా పట్టుమని పది నిముషాలు తమ శాఖలు గురించి మాట్లాడలేని మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు ఏదేదో ఆయన గురుంచి మాట్లాడటం సరికాదని ఏద్దేవా చేశారు.
ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై కాకుండా ఉద్యోగాలు, పేదలపై దృష్టి సారించాలన్న మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలను తెలుగు ప్రజలందరూ సమర్థిస్తున్నారనే విషయాన్ని వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img