Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దాతల ద్వారా సేవా కార్యక్రమాలు చేపడతాం..ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కలవల మురళీధర్


విశాలాంధ్ర -ధర్మవరం: దాతల సహాయ సహకారాలతో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు. కలవల మురళీధర్, కోశాధికారి ఓ వి ప్రసాదు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు శ్రీ వాసవి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ఈ అన్నదాన కార్యక్రమానికి దాతగా కీర్తిశేషులు ఓలేటి నారాయణస్వామి జ్ఞాపకార్థం వారి కుమారులు ఓవి. ప్రసాద్ లు వ్యవహరించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రోగులకు వివిధ రూపాలలో సేవా కార్యక్రమాలు చేయడం అనేది దైవ సేవతో సమానమని తెలిపారు. వారంలో ఒకరోజు ఇటువంటి అన్నదాన కార్యక్రమాన్ని దాతల ద్వారా చేపడుతామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ తోపాటు వైద్యులు, వాసవి నారాయణ సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ,కేటి సి.రమేష్, నాగరాజు, కృష్ణమూర్తి, అన్న లక్ష్మీనారాయణ, శ్రీరాం ప్రసాద్, శ్రీధర్, కర్ణాటక ముకుంద,జయంతి, శ్రీరాములు, కృష్ణం రమేష్ తదితరులు పాల్గొన్నారు.-

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img