Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నాటు సారా తయారీ స్థావరంపై యాడికి యూ పి ఎస్ పోలీసుల దాడులు


విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు బుధవారం యాడికి యూ పి ఎస్ పోలీసులు లక్ష్మంపల్లి గ్రామ పరిసరాలలోని అటవీ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సి.ఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో పోలీసీలు నాటు సారా తయారీ స్థావరంపై దాడులు నిర్వహించారు. ఒకర్ని అరెస్టు చేశారు. 1000 లీటర్ల సారా ఊట ధ్వంసం చేసి 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img