Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వాల్మీకులకు అన్యాయం చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వం…

వాల్మీకి సాధికార జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ నాయుడు

విశాలాంధ్ర-గుంతకల్లు : వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని టిడిపి వాల్మీకి సాధికార జిల్లా అధ్యక్షులు దాసరి ప్రతాప్ నాయుడు విమర్శించారు మంగళవారం పట్టణంలోని మూడో వార్డులోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వాల్మీకి సాధికారిక అధ్యక్షుడు పూల నాగరాజు ఆదేశాల మేరకు వాల్మీకి సాధికార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాల్మీకి సాధికార పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ నాయుడు మాట్లాడుతూ… వైఎస్ఆర్ ప్రభుత్వం వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చేసే విషయమై తీవ్ర అన్యాయం చేసింది మరలా ఈ రాష్ట్రంలో వాల్మీకులకు న్యాయం జరగాలంటే అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే వాల్మీకులు బాగుపడతారని వాల్మీకులందరు మేలుకో అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సాధికారిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img