Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైయస్సార్ సంపూర్ణ పోషణ పంపిణీ

విశాలాంధ్ర. నందికొట్కూరు : నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా పేట అంగన్వాడి కేంద్రం నందు పట్టణ మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డ్ కౌన్సిలర్ పి శాంత కుమారి గురువారం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను గర్భవతులకు, బాలింతలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి పి రమేష్, మహిళా పోలీస్ హరిత, అంగన్వాడీ టీచర్ శ్యామల, సచివాలయ సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img