Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

స్త్రీ, శిశు సంక్షేమ కమిటీ లో కల్పలత ఎంపికపై వై ఎస్ ఆర్ టీ ఎఫ్ హర్షం

విశాలాంధ్ర, ఎన్ పీ కుంట : శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏర్పాటు చేసిన అసెంబ్లీ కమిటీలలో స్త్రీ, శిశు సంక్షేమ కమిటీలో వై ఎస్ ఆర్ టీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ తమటం కల్పలత రెడ్డి ని ఎంపిక చేయడం పట్ల శనివారం వై ఎస్ ఆర్ టీ ఎఫ్ నాయకులు గంగాధర్ రెడ్డి, శివయ్య, వెంకటరామిరెడ్డి, ఆంజనేయులు నాయక్ హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా కల్పలత రెడ్డి ఎంపిక అయినప్పటినుండి ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించారని తెలిపారు. 98 డి ఎస్ సి వారికి నియామకాలు ఇప్పించడంలోను, మహిళా ఉపాధ్యాయునులకు చైల్డ్ కేర్ లీవుల విషయంలోనూ, సరోగసి తల్లులకు చైల్డ్ కేర్ లీవులు వర్తింపజేయడంలో ఎం ఎల్ సి కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు మధ్య వారధిగా వుంటూ,విద్యాశాఖ అధికారులతో, సమస్యలపై నిత్యం సంప్రదిస్తూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారని వై ఎస్ ఆర్ టి ఎఫ్ నాయకులు వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎం ఎల్ సి కల్పలత ప్రతిభను గుర్తించి, అసెంబ్లీ కమిటీ కి నియమించడం పట్ల ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఎం ఎల్ సి కల్పలత రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ టీ ఎఫ్ నాయకులు శంకర్ రెడ్డి, ఆనంద్ నాయక్, పూర్ణ,సుధాకర్ నాయక్,మదార్ వలి, జయకుమార్ నాయక్, మహేశ్వర రెడ్డి, ప్రసాద్, వేమా జయప్రతాప్, శ్రీనివాసులు, బాబావలి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img