Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ క్యూ4 ఫలితాలు

ముంబయి: సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ మార్చి త్రైమాసికంలో తమ నికర లాభం ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 56.4% పెరిగి రూ. 61 కోట్లకు చేరుకుందని వెల్లడిరచింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో ఇది 39 కోట్ల రూపాయలుగా ఉంది, నికర వడ్డీ ఆదాయంలో 29% పెరగటంతో పాటుగా 271 కోట్లకు చేరుకుంది. ఇన్‌క్లూజివ్‌ ఫైనాన్స్‌, కమర్షియల్‌ వెహికల్‌, ఎల్‌ఏపి వంటి కీలక వ్యాపారాలపై నిరంతర దృష్టి పెట్టడం ద్వారా వృద్ధి నడపబడుతుంది. వికాస్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియో రూ.2,600 కోట్ల ఏయూఎంను అధిగమించింది, గత ఆర్థిక సంవత్సరం కంటే 118% వృద్ధిని ప్రదర్శిస్తోంది. వికాస్‌ లోన్‌, ఇది గ్రాడ్యుయేట్‌ గ్రూప్‌ లోన్‌ కస్టమర్‌ల కోసం వ్యక్తిగత రుణ ఉత్పత్తి, ఇప్పుడు ఇన్‌క్లూజివ్‌ ఫైనాన్స్‌ పోర్ట్‌ఫోలియోలో 53% పైగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img