London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

లాభాల బాటలో ఐడిబిఐ బ్యాంక్‌

ముంబయి: ఐడిబిఐ బ్యాంక్‌ 2024లో మూడవ త్రైమాసికం (క్యూ3) ఫలితాలను నేడు ప్రకటించింది. బ్యాంకు మూడవ త్రైమాసికంలో రూ.1,458 కోట్ల నికర లాభాన్ని గడిరచింది. ఇది ఏడాది నుంచి ఏడాదికి పోల్చితే 57% బలమైన వృద్ధిని నమోదు చేసింది. నిర్వహణ లాభం ?2,327 కోట్లుగా ఉంది. నికర వడ్డీ లాభం 4.72% కాగా, నికర వడ్డీ ఆదాయం 17% వృద్ధితో రూ.3,435 కోట్లుగా ఉంది. బ్యాంకు 2023లో మూడవ త్రైమాసికం (క్యూ3) నాటి 3.51%తో పోల్చితే 24లో మూడవ త్రైమాసికం నాటికి డిపాజిట్‌ ధర 83 బిపిఎస్‌ పెరిగి, 4.34%కు చేరుకుంది. ఏడాది నుంచి ఏడాదికి 18% వృద్ధితో 20.32% వద్ద ఉంది. ఆస్తులపై రాబడి 1.70% (ఏడాది నుంచి ఏడాదికి వృద్ధి 48%),రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ 19.57% వద్ద నమోదైంది, (ఏడాది నుంచి ఏడాదికి వృద్ధి 361%).

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img