Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

‘ఇంటర్నల్‌ అఫైర్స్‌’ తెలుగువారిని అలరిస్తుంది: శ్రియా

ముంబయి: ఆధునిక సంబంధాల సందిగ్ధత, ఆకర్షణీయమైన ప్రదర్శనలు, హాస్యం, పరిజ్ఞానంతో సూక్ష్మ నైపుణ్యాల కలయికతో కూడిన స్ఫుటమైన పంచ్‌లైన్‌లు జీ థియేటర్‌ ‘ఇంటర్నల్‌ అఫైర్స్‌’ నాటకాన్ని తప్పక చూడవలసినవిగా మారుస్తాయి. అధార్‌ ఖురానా దర్శకత్వం వహించిన ఈ నాటకం ఇప్పుడు తెలుగులోకి అనువదించబడిరది. ఈ నాటకంలో ప్రధాన తార శ్రియా పిల్గావ్కర్‌ దీనిపై స్పందించారు. ఆంద్రప్రదేశ్‌, తెలంగాణాలోని ప్రేక్షకుల నడుమ ఈ టెలిప్లే ప్రతిధ్వనిస్తుందని అన్నారు. ప్రేమ, సంబంధాలు, గతం అంశాలతో కూడిన ఇతివృత్తం దీని ప్రత్యేకతన్నారు. భారతదేశంలో ఈ నాటకాన్ని తాము ఎక్కడ, ఎప్పుడు ప్రదర్శించినా ప్రేక్షకుల నుండి తమకు అమితమైన ఆదరణ, ప్రేమ లభించిందని, ఇప్పుడు ఇది తెలుగులోకి డబ్‌ చేయబడినందున, తెలుగువారు ‘ఇంటర్నల్‌ అఫైర్స్‌’పై ఎలా స్పందిస్తారో తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆమెతోపాటు ప్రియాంషు పైన్యులి, హుస్సేన్‌ దలాల్‌, శిఖా తల్సానియా నటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img