ముంబయి : దేశంలో అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ ఏఐఓటి బ్రాండ్ షవోమీ ఇండియా, భారతదేశంలో 5జి కనెక్టివిటీ కొత్త శకానికి నాంది పలికే దిశగా అత్యంత ముఖ్యమైన అడుగు ముందుకు వేసింది. అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న సరికొత్త నంబర్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి 12 5జిను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోను 4జిబిం128జిబి వేరియంట్ రూ.10,999, 6జిబిం128జిబి వేరియంట్ రూ.12,499, 8జిబిం256జిబి వేరియంట్ రూ.14,499 ఆఫర్లతో పాటు మంచి ధరతో అందుబాటులోకి వచ్చాయి. రెడ్మి 12 5జి అనేది స్నాప్డ్రాగన్ౖ 4 జెన్ 2 5జి ప్రాసెసర్‌ను కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్.