గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్ , గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, వేరబల్ వస్తువులు, శాంసంగ్ టీవీలు, ఇతర డిజిటల్ ఉపకరణాలు వంటి అనేక రకాల శాంసంగ్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌తో గ్రాండ్ రిపబ్లిక్ సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్లు శాంసంగ్.కామ్, శాంసంగ్ షాప్ యాప్, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఇతర ప్రముఖ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై గరిష్టంగా 22.5% క్యాష్‌బ్యాక్ (రూ. 25000 వరకు) పొందవచ్చు. గెలాక్సీ ఏ సిరీస్, ఎం సిరీస్, ఎఫ్ సిరీస్, ఎస్ సిరీస్, గెలాక్సీ జెడ్ సిరీస్ ఫ్లాగ్షిప్ మోడల్స్‌పై 57% వరకూ తగ్గింపును పొందవచ్చు.